పులిపిరి కాయలు తొలగించటం ఎలా ? - How To Remove Warts Using Garlic - Telugu Health Tips In Telugu

65.47540
23/01/2017
పులిపిరి కాయలు తొలగించటం ఎలా ? - How To Remove Warts Using Garlic - Telugu Health Tips In Telugu పులిపిర్ల(పులిపిరి కాయ) నివారణకు ఉత్తమ ఇంటి చిట్కాలు ఈ వీడియో లో చుడండి పులిపిరి కాయలు అనేవి చాలా అరుదైన సమస్య. వీటిని వార్ట్స్ (Warts) అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇవి పది మందిలో ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చిన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొందరికి ముఖం పైన వస్తాయి. ఇలాంటి వారు చాలా ఇబ్బంది పడతారు. కొదరికి ఇతర భాగాల్లో వస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఇవి వస్తాయి. పులిపిరి కాయలు కొందరిని తెగ ఇబ్బంది పెడతాయి. వీటిని ఇంటి వద్దనే తొలగించడం ఎలానో తెలుసుకుందాం. Thank You For Watching..
jyothi bandaru
AutoPlay
2018 © vilook.com | Contact | Legality